మల్లేశం డైరెక్టర్ నుంచి మరో చిత్రం

రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన 8 ఎ.ఎమ్;

Update: 2023-05-19 08:04 GMT

"మల్లేశం" చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాజ్ రాచకొండ తాజాగా "8 A.M మెట్రో"చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో కిషోర్ గంజితో కలిసి నిర్మించిన ఈ చిత్రం రేపు (మే 19) తొలుత హిందీ భాషలో విడుదల కానుంది. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు. 

Tags:    

Similar News