అవును, నేను కోట్లకు పడగలెత్తాను
త్వరలోనే ఆస్థుల వివరాలు వెల్లడిస్తానంటోన్న సీనియర్ హీరో నరేశ్;
తాను కోట్లకు పడగలెత్తాను అంటూ సీనియర్ హీరో నరేశ్ ప్రకటించారు. మళ్లీపెళ్లి రిలీజ్ సందర్బంగా మీడియాతో మాట్లాడిన నరేశ్ తన ఆస్తి విలువ 1000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఇదంతా బ్లాక్ మనీ కాదని.. అంతా వైటేనని, ఆస్థికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తానని చెప్పుకొచ్చారు.