ప్రభుత్వం నిబద్ధత ఏంటో చూస్తాం
అన్నమయ్య డ్యాం బాధితుల సమస్యలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ ...;
అన్నమయ్య డ్యామ్ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ నిబద్ధత ఏంటో తెలుసుకునేందుకు తాము నెల రోజులు ఆగుతామని అన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.