పొంగులేటిపై పువ్వాడ ఫైర్

ఆయనకు అక్కసు ఎక్కువ అంటూ దుయ్యబెట్టిన పువ్వాడ;

Update: 2023-05-22 12:02 GMT

మాజీ ఎంపీ పొంగులేటిపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్య్యారు. తన హయంలో అభివృద్ధి జరుగుతుంటే చూసి తట్టుకోలేక మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి వేల కోట్లు సంపాదించారంటూ పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News