కోదాడలో విషాదం

కారు డోరులో తల ఇరుక్కుని చిన్నారి మృతి

Update: 2023-05-23 11:18 GMT

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు డోర్‌ గ్లాస్‌లో మెడ ఇరుక్కుని తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. అనంతగిరి మండలం బొజ్జగూడెంతండలో ఈఘటన చోటుచేసుకుంది.

Tags:    

Similar News