విజయవంతంగా కొనసాగుతోన్న యువగళం

లోకేశ్ పాదయాత్రకు పోటెత్తుతోన్న జనం

Update: 2023-05-24 06:41 GMT

లోకేష్‌ యువగళం పాదయాత్ర 109వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 13వందల 93 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.

Tags:    

Similar News