వైసీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు

గడపగడపకూ కార్యక్రమాన్ని బహిష్కరించిన ఎమ్మెల్యేలు;

Update: 2023-05-24 11:35 GMT

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గడప గడపకు కార్యక్రమంలో చుక్కెదురైంది. పేట అగ్రహారంలో కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామంలోని ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. నాలుగేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే తమ గ్రామానికి ఏంచేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జై చంద్రబాబు నినాదాలతో పేట అగ్రహారం హోరెత్తింది.

Tags:    

Similar News