భట్టి పాదయాత్రకు ప్రజలు జేజేలు
పాలమూరు జిల్లాలో పర్యటిస్తోన్న భట్టి విక్రమార్క;
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ప్రస్తుతం పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న భట్టికి.. అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ భట్టి పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.