అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు ఆదేశాలు

సినిమా ఫక్కీలో ఛేజింగ్ కారు ఆపకుండా పారిపోతున్న అవినాశ్ రెడ్డి

Update: 2023-05-19 08:39 GMT

 అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ సీబీఐ అధికారులకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు అందాయి. అవినాశ్ విచారణకు మరోసారి గైర్హాజరు అవ్వడంతో గ్రీన్ సిగ్నల్ అందుకున్న అధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే అవినాశ్ కారులో తప్పించుకున్నారని తెలుస్తోంది. సీబీఐ అధికారులు అతడిని ఛేజింగ్ చేస్తున్నారని సమాచారం.

Tags:    

Similar News