ముషీరాబాద్‌ భోలక్‌పూర్‌లో భారీ పేలుడు

Update: 2023-08-19 11:08 GMT

ముషీరాబాద్‌ భోలక్‌పూర్‌లో భారీ పేలుడు సంభవించింది. అంజుమన్ స్కూల్‌ సమీపంలోని స్టీల్ స్క్రాప్ దుకాణంలో కెమికల్‌ బాక్స్‌ పేలింది. ఈ ఘటనలో గౌసిద్దిన్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం పూర్తిగా కాలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. 

Tags:    

Similar News