ఇందిరా గాంధీ హత్యను సమర్థించేలా..కెనడాలో ఊరేగింపు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను సమర్థించేలా కెనడాలోని ట్రామ్‌టన్‌లో ఖలిస్థాన్ మద్దతు దారులు ఊరేగింపు నిర్వహించడాన్ని కాంగ్రెస్ ఖండించింది.;
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను సమర్థించేలా కెనడాలోని ట్రామ్‌టన్‌లో ఖలిస్థాన్ మద్దతు దారులు ఊరేగింపు నిర్వహించడాన్ని కాంగ్రెస్ ఖండించింది. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రామ్‌టన్ ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.