ఒరిస్సా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ

కోరమాండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది

Update: 2023-06-05 07:30 GMT

కోరమాండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. సీబీఐ సమగ్ర విచారణ జరుపుతుందన్నారు.

Tags:    

Similar News