చిత్తూరు జిల్లా పుంగనూరులో రోడ్డెక్కిన మహిళలు

Update: 2023-08-18 08:39 GMT

చిత్తూరు జిల్లా పుంగనూరులో మహిళలు రోడ్డెక్కారు. 13వ వార్డులో రెండు నెలల నుంచి రేషన్ అందడం లేదని తోపుమఠం మహిళలు ముంబై హైవే పై ధర్నా నిర్వహించారు. రేషన్ సరఫరా ఎందుకు చేయడం లేదని నిలదీస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నాడని మహిళలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News