నిజామాబాద్‌ లో కాంగ్రెస్‌ టికెట్ల కోసం తీవ్ర పోటీ

Update: 2023-08-26 11:25 GMT

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 52 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా నిజామాబాద్‌ అర్బన్‌లో 12 మంది, బాన్సువాడ టికెట్‌ కోసం 12 మంది ఆశావహులు పీసీసీకి దరఖాస్తు చేశారు. జిల్లాలో ఒక్క చోట కూడా మహిళలు దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదు.  

Tags:    

Similar News