తడిసిన ధాన్యం, రైతుల ఆందోళన
ధాన్యం తూకం జరగడంలేదని జగిత్యాల రైతుల ఆందోళన;
జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా ఇంకా తూకం జరగలేదని ఆరోపించారు. ఐకేపీ సెంటర్‌లో వర్షాలకు వరి ధాన్యం మొలకలెత్తాయి.