కేసముద్రంలో అగ్ని ప్రమాదం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మహదేవ్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించింది;
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మహదేవ్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మహదేవ్ ఇండస్ట్రీలు మంటలు వ్యాపించడంతో, ధాన్యం బస్తాలు ఆగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది.