గృహలక్ష్మి దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలియక ప్రజల అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గృహలక్ష్మి దరఖాస్తులు GHMC ఇవ్వాలని సర్కారు చెప్పింది. అయితే.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మాత్రం.... MRO ఆఫీస్ కు వెళ్ళాలంటు సలహాలు ఇస్తున్నారు. అక్కడనుంచి ఎమ్మార్వో ఆఫీసుకు వెళితే... అక్కడి రెవెన్యూ అధికారులు మాత్రం... జీహెచ్ఎంసీలో ఇవ్వాలంటూ చెబుతున్నారు. దీంతో... దరఖాస్తు పత్రాలు పట్టుకొని అటు GHMC, ఇటు MRO ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.