Petrol Tanker: హైతీలో గ్యాసోలిన్‌తో వెళ్తున్న ట్యాంకర్ ట్రక్కు బోల్తా..
15 మంది మృతి, 40 మందికి గాయాలు..;
శనివారం హైతీలో గ్యాసోలిన్‌తో వెళ్తున్న ట్యాంకర్ ట్రక్కు బోల్తాపడి పేలి 15 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి వ్యాఖ్యానించడానికి హైతీ అధికారులు సుముఖత చూపించలేదు. హైతీలోని ఆసుపత్రుల్లో తీవ్రంగా కాలిన రోగులకు చికిత్స చేయడానికి తగిన సౌకర్యాలు లేవు. ఈ ఘటన బలూచిస్థాన్ లోని జోబ్ జిల్లాలోని ధన సార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కోట్ల జనాభా ఉన్న ఈ దేశం కూడా ఇంధన కొరతతో సతమతమవుతోంది. ముఠాల మధ్య తగాదాల కారణంగా దేశంలోకి వస్తువులను దిగుమతి చేసుకోవడం కష్టతరంగా మారింది. 60,000 మంది జనాభా ఉన్న మిరాగోనేలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం మూడేళ్ల క్రితం శక్తివంతమైన భూకంపం బారిన పడింది.