మద్యం మత్తులో దారుణం

రెండేళ్లు కూతురిని నేలకేసి కొట్టిన కర్కశ తండ్రి;

Update: 2023-05-30 12:07 GMT

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఎంఎస్ఎస్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.  మద్యం మత్తులో ఓ తండ్రి రెండేళ్ల తన కూతురిని నేలకేసి కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.   

Tags:    

Similar News