మెర్సిడెస్ బెంజ్ పై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో మెర్సిడెస్ బెంజ్ హవా కొనసాగుతుండగా అందులో 30 శాతం మహిళా కొనుగోలుదారులే ఉన్నారు. ఎలక్ట్రానిక్ మోడళ్ల అమ్మకాలపై లగ్జరీ కార్ల ఉత్పత్తిదారులు మెర్సిడెస్ బెంజ్ ఆసక్తిగా ఉందని, వచ్చే ఏడాదిలో 3,4 ఈవీ కార్లను తీసుకు వస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ తెలిపారు. మూడేళ్లలో తాము విక్రయించే కార్లలో నాలుగో వంతు ఎలక్ట్రానిక్ కార్లే ఉంటాయని అన్నారు.