కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ వివాహం

Update: 2023-08-09 11:34 GMT

కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ట్రైనీ IPS దేవేంద్ర కుమార్‌ను పెళ్లాడారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. నిరాడంబరంగా వివాహం చేసుకున్న అపరాజిత సింగ్‌, దేవేంద్ర కుమార్‌ లకు కలెక్టరేట్‌ ఉద్యోగుల అభినందనలు తెలిపారు. 

Tags:    

Similar News