నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతం అ్రమాబాద్‌కు చెందిన కపిలవాయి గోపికృష్ణచారి.. అతి సూక్ష్మంగా విక్రమ్ ల్యాండర్ కళాఖండాన్ని తయారు చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. 450 మిల్లీ గ్రాముల బంగారంతో బియ్యం గింజ సైజులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను తయారు చేశాడు.