భువనగిరిలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

యాదాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు;

Update: 2023-06-06 09:45 GMT

యాదాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. కొయ్యలగూడెంలో హ్యాండ్లూమ్‌ మోడ్రన్‌ సేల్స్‌ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.

Tags:    

Similar News