మృగశిర కార్తీ.. చేపల కోసం ఎగబడ్డ భాగ్యనగరవాసులు
తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తీ సంబురాలు రైతులు జోరుగా జరుపుతున్నారు;
తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తీ సంబురాలు రైతులు జోరుగా జరుపుతున్నారు. మృగశిర కార్తీ ప్రారంభంలో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుండటంతో హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లలో జనాలు ఎగబడ్డారు. దీంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.