కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

వైద్యురాలు గైర్హాజరు, గర్భిణికి పురుడు పోసిన నర్స్, శిశువు మరణం;

Update: 2023-05-30 12:02 GMT

సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యురాలు రాకపోవడంతో గర్బిణీకి నర్సులు డెలవరీ చేయగా శిశువు మృతి చెందింది. నర్సుల నిర్లక్ష్యానికే చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆందోళన చేపట్టారు.

Tags:    

Similar News