ఆ రైలులో తమిళులు ఎవరూ లేరు
ఉదయనిధి స్టాలిన్ ప్రకటన ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదని స్పష్టం;
ఒడిశా రైలు ప్రమాదంలో తమిళులు ఎవరూ చనిపోలేదన్నారు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదన్నారు. అన్ని ఆసుపత్రులను పరిశీలించామన్నారు.