రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి

ఓ ట్రాక్ పై నిర్వహించిన ట్రైలర్ రన్ రాకపోకలు ప్రారంభం

Update: 2023-06-05 06:19 GMT

ఒడిశా రైలు ప్రమాద స్థలంలో ఓ ట్రాక్‌పై పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. దీంతో ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.


Tags:    

Similar News