హస్తం పార్టీవైపే గాలి వీస్తోందా!
కాంగ్రెస్ లో చేరే యోచనలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణా రావు;
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 8న జూపల్లి, ఈనెలాఖరు లోపు పొంగులేటి కాంగ్రెస్ గూటికి వెళ్తారని అనుచరులు అంటున్నారు.