చంద్రబాబు రోడ్ షో
ఈ నెల 14 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.;
ఈ నెల 14 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు కూడా ఉండనున్నాయి.