ఉజ్జయిన్‌లో సారా అలీఖాన్ సందడి
మధ్య ప్రదేశ్ ఉజ్జయిన్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ సందడి చేసింది;
మధ్య ప్రదేశ్ ఉజ్జయిన్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ సందడి చేసింది. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించింది. మిగతా భక్తులతో కలిసి సాధారణ భక్తురాలిగానే సారా అలీ ఖాన్ దేవుడిని పూజించింది. మహాకాళేశ్వరుడికి అభిషేకం చేసింది.