చల్లని కబురు

భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.;

Update: 2023-06-08 05:45 GMT

భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రేపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణం చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.



 

Tags:    

Similar News