తమ్మినేని వ్యాఖ్యలపై మండిపడుతున్న తేదేపా
శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమాలు;
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలకు నిరసిస్తూ శ్రీకాకుళంలో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ్మినేని సీతారాం దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.