పోలవరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో ముంపు
పోలవరం వెనక జలాలతో తెలంగాణ భూభాగంలో ముంపు ఏర్పడుతోందని;
పోలవరం వెనక జలాలతో తెలంగాణ భూభాగంలో ముంపు ఏర్పడుతోందని, ఉమ్మడి సర్వే చేపట్టి ముంపు పరిధిని గుర్తించే వరకు నీటిని నిల్వ చేయవద్దని ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ కోరింది.