They Call Him OG: షూటింగ్ మొదలు

ముంబైలో ఓజీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం; సుజిత్ స్క్రీన్ ప్లే అందిస్తోన్న చిత్రం;

Update: 2023-04-15 11:03 GMT
పవన్ కల్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం దే కాల్ హిమ్ ఓజీ. ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకుని లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో ఈ రోజే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సందర్భంగా విడుదల లాంచింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చే వారం నుంచి షూటింగ్ లో పాలుపంచుకుంటారని తెలుస్తోంది. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. 
Tags:    

Similar News