ఉరవకొండలో దొంగల హల్‌చల్
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో దొంగలు హల్‌చల్ చేశారు;
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో దొంగలు హల్‌చల్ చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని ఇందిరానగర్ 9వ వీధిలో రెండు ఇళ్లలో చోరీ జరిగిది.