TSPSC:37మందిపై అభియోగం
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు 37మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు.;
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు 37మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. న్యాయసలహా తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే 15 మంది నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.