పతాకాలను గంగలో కలిపేస్తాం....

ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తామంటోన్న రెజ్లర్లు

Update: 2023-05-30 11:56 GMT
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. తమ ఆరోపణలపై తగిన చర్యలు తీసుకోకపోతే తమ పతాకాలను గంగలో విసిరేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపడతామంటూ రెజ్లర్లు హెచ్చరించారు. ఈ మేరకు సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, భజరంగ్ పునియా తమ ట్విట్టర్ ఖాతాల్లోనూ పోస్ట్ చేశారు. 
Tags:    

Similar News