SEHWAG: సెహ్వాగ్ సతీమణితో బీసీసీఐ అధ్యక్షుడి అక్రమ సంబంధం?

నివ్వెరపోయిన క్రికెట్ ప్రపంచం

Update: 2025-10-10 03:30 GMT

టీ­మిం­డి­యా మాజీ డా­షిం­గ్ ఓపె­న­ర్ వీ­రేం­ద్ర సె­హ్వా­గ్ వై­వా­హిక జీ­వి­తం­లో భారత క్రి­కె­ట్ ని­యం­త్రణ మం­డ­లి(బీ­సీ­సీఐ) నయా ప్రె­సి­డెం­ట్ మి­థు­న్ మన్హా­స్ ని­ప్పు­లు పో­సి­న­ట్లు జో­రు­గా ప్ర­చా­రం జరు­గు­తోం­ది. సె­హ్వా­గ్ సతీ­మ­ణి ఆర్తి అహ్లా­వ­త్‌­తో మి­థు­న్ మన్హా­స్ సహ­జీ­వ­నం చే­స్తు­న్న­ట్లు సో­ష­ల్ మీ­డి­యా­లో ఓవా­ర్త వై­ర­ల్‌­గా మా­రిం­ది. బీ­సీ­సీఐ ప్రె­సి­డెం­ట్‌­గా ఎన్ని­క­వ్వ­క­ముం­దే ఈ ఇద్ద­రి మధ్య ఎఫై­ర్ ఉన్న­ట్లు ప్ర­చా­రం జరు­గు­తోం­ది. ఈ ఇద్ద­రు చను­వు­గా ఉన్న ఫొ­టో­లు, వీ­డి­యో­లు ఈ ప్ర­చా­రా­ని­కి బలం చే­కూ­రు­స్తు­న్నా­యి. వీ­రేం­ద్ర సె­హ్వా­గ్‌­కు మి­థు­న్ మన్హా­స్‌ మంచి స్నే­హి­తు­డు. ఈ క్ర­మం­లో­నే ఆర్తి అహ్లా­వ­త్‌­తో అయిన పరి­చ­యం కా­స్త వి­వా­హే­తర సం­బం­ధా­ని­కి దారి తీ­సి­న­ట్లు ప్ర­చా­రం జరు­గు­తుం­ది.

ఈ వి­ష­యం తె­లి­సే సె­హ్వా­గ్..ఆర్తి అహ్లా­వ­త్‌­ను దూరం పె­ట్టా­డ­నే వాదన కూడ వి­ని­పి­స్తోం­ది. గతే­డా­ది సె­హ్వా­గ్ తన సతీ­మ­ణి ఆర్తి అహ్లా­వ­త్‌­కు వి­డా­కు­లు ఇచ్చేం­దు­కు సి­ద్ద­మ­య్యా­డ­ని వా­ర్త­లు వచ్చా­యి. ఈ ఇద్ద­రూ ఇన్‌­స్టా­గ్రా­మ్ వే­ది­క­గా ఒక­రి­నొ­క­రు అన్‌­ఫా­లో కూడా చే­సు­కు­న్నా­రు. అప్ప­టి నుం­చి సె­హ్వా­గ్, ఆర్తి అహ్లా­వ­త్‌ విడి వి­డి­గా జీ­వి­స్తు­న్నా­రు. ప్ర­స్తు­తం వీరి వి­డా­కుల అంశం కో­ర్టు పరి­ధి­లో ఉన్న­ట్లు పలు ని­వే­ది­క­లు పే­ర్కొ­న్నా­యి. ఇప్ప­టి వరకు అయి­తే ఈ వి­డా­కుల వ్య­వ­హా­రం­పై సె­హ్వా­గ్, ఆర్తి అహ్లా­వ­త్‌ అధి­కా­రి­కం­గా స్పం­దిం­చ­లే­దు. సె­హ్వా­గ్‌­కు దూ­రం­గా ఉం­టు­న్న ఆర్తి అహ్లా­వ­త్.. మి­థు­న్ మన్హా­స్‌­తో కలి­సి సహ­జీ­వ­నం చే­స్తుం­ద­ని ప్ర­చా­రం జరు­గు­తుం­ది. గతం­లో ఆర్తి అహ్లా­వ­త్‌­కు మి­థు­న్ మన్హా­స్ జన్మ­దిన శు­భా­కాం­క్ష­లు చె­ప్పిన పో­స్ట్‌­ల­ను కూడా తా­జా­గా వై­ర­ల్ అయ్యా­యి. సె­హ్వా­గ్‌­కు మి­థ­న్ మన్హా­స్ మి­త్ర ద్రో­హం చే­శా­డ­ని నె­టి­జ­న్లు ఆరో­పి­స్తు­న్నా­రు. ఇది ది­నే­శ్ కా­ర్తీ­క్, ము­ర­ళీ వి­జ­య్ స్టో­రీ­లా­నే ఉం­ద­ని కా­మెం­ట్ చే­స్తు­న్నా­రు.

Tags:    

Similar News