TS corona cases : తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు, 9 మరణాలు

TS corona cases : తెలంగాణలో కొత్తగా వెయ్యి 28 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 132 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Update: 2021-06-26 15:02 GMT
TS corona cases : తెలంగాణలో కొత్తగా వెయ్యి 28 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 132 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనాతో చికిత్స పొందుతూ 9 మంది మరణించారు. 24 గంటల్లో 14వందల 89 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసులు 6లక్షల 19వేల 865కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3వేల 627 మంది కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 15వేల54 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Tags:    

Similar News