Ts Corona cases : తెలంగాణలో కొత్తగా 1,175 కేసులు.. 10 మరణాలు..!
Ts Corona cases : తెలంగాణలో 24 గంటల్లో 11వందల 75 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 10 మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.;
Ts Corona cases : తెలంగాణలో 24 గంటల్లో 11వందల 75 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 10 మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 17వందల 71 మంది కోలుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 6లక్షల 15వేల 574 మంది వైరస్ బారిన పడ్డారని... ఇప్పటి వరకు 3వేల 586 మంది చనిపోయారని స్పష్టం చేసింది. ప్రస్తుతం 16వేల 640 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.