Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు

Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు చేయగా 2,493 కరోనా కేసులు వెలుగు చూశాయి.

Update: 2021-06-01 15:45 GMT

Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు చేయగా 2,493 కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,80,834కి చేరింది. మరోవైపు కరోనాతో 15 మంది బలైపోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3,296కి పెరిగింది. అటు గడచిన 24గంటల్లో కరోనా నుంచి 3,308 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 33,450 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 318 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌ ని విడుదల చేసింది.

Tags:    

Similar News