TS Corona Cases : తెలంగాణలో కొత్తగా 2,707 కరోనా కేసులు
TS Corona Cases : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 84,280 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 2,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.;
TS Corona Cases : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 84,280 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 2,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీనితో మరణాల సంఖ్య 4,049కి చేరింది. దీనితో మరణాల సంఖ్య 582కి చేరుకుంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1382 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.