Telangana Corona cases : తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు..!

Telangana Corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గదిసిన 24 గంటల్లో 97,236 కరోనా టెస్టులు చేయగా... 3,527 కొత్త కేసులు వెలుగు చూశాయి.

Update: 2021-05-28 15:00 GMT

Telangana Corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గదిసిన 24 గంటల్లో 97,236 కరోనా టెస్టులు చేయగా... 3,527 కొత్త కేసులు వెలుగు చూశాయి. మరోవైపు కరోనాతో 19 మంది ప్రాణాలను కోల్పోయారు. కాగా కరోనా నుంచి 3,982మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,71,044 కి చేరుకుంది. అటు మృతుల సంఖ్య 3,226కి చేరింది. రాష్ట్రంలో రికవరీల సంఖ్య 5,30,025 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags:    

Similar News