Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 3,837 కరోనా కేసులు..!

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2021-05-19 14:12 GMT

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,070 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 3,837 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో 25 మంది చనిపోయారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 4,976మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 46,946 యాక్టివ్ కేసులున్నాయి. అటు అత్యధికంగా GHMC పరిధిలో 594 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News