Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 7,430 కేసులు.. 56 మంది మృతి..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

Update: 2021-05-02 06:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కరోనాతో కొత్తగా మరో 56 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,368కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,695 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News