Uppal: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై మహిళ ఫైర్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ..
Uppal: హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ ధర్నాతో ట్రాఫిక్ స్తంభించింది.;
Uppal: హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ ధర్నాతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి మండుటెండలో వాహనాలు నిలిచిపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ MLA భేతి సుభాష్ రెడ్డిలను నిలదీశారు. ఈ ధర్నా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ MLAను ఓ మహిళ కడిగేసింది.