Zoo Park : హైదరాబాద్ జూపార్క్‌లో యువకుడు హల్‌చల్
Zoo Park : హైదరాబాద్ జూపార్క్‌లో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు.;
Zoo park : దీంతో అప్రమత్తమైన జూపార్క్ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుంది. వెంటనే అతడిని బయటకు లాగడంతో ప్రాణాపాయం తప్పింది. యువకుడి నిర్వాకంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. అనంతరం యువకుడిని పోలీసులకి అప్పగించారు.