ప్రగతి భవన్ వద్ద యువతి హల్‌చల్..!
ప్రగతి భవన్ వద్ద యువతి హల్‌చల్ చేసింది. నిజామాబాద్ కు చెందిన నిరుద్యోగ యువతి.. ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు వచ్చానని చెబుతోంది.;
ప్రగతి భవన్ వద్ద యువతి హల్‌చల్ చేసింది. నిజామాబాద్ కు చెందిన నిరుద్యోగ యువతి.. ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు వచ్చానని చెబుతోంది. వందకోట్లు పెట్టి ఎలక్షన్ గెలుస్తారు కానీ.. ఉద్యోగాలు ఇవ్వరా అని యువతి మండిపడింది. సీఎం కేసీఆర్.. జనాలను మోసం చేసేందుకు దళిత మీటింగ్ పెట్టారని నినాదాలు చేసింది.