Bandi Sanjay: మోదీని సేల్స్ మెన్ అన్న కేసీఆర్.. సీఎంపై బండి సంజయ్ ఫైర్..
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.;
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధాని మోదీని సేల్స్ మెన్ అంటావా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుడు ప్రధాని మోదీ అని చెప్పారు. కేసీఆర్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు బండి సంజయ్.