Bandi Sanjay: రాష్ట్రంలో రోజుకో రేప్, మర్డర్ జరుగుతోంది: బండి సంజయ్
Bandi Sanjay: రాష్ట్రంలో రోజుకో రేప్, రోజుకో మర్డర్ జరుగుతోందంటూ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు బండి సంజయ్.;
Bandi Sanjay: రాష్ట్రంలో రోజుకో రేప్, రోజుకో మర్డర్ జరుగుతోందంటూ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ ప్రారంభమైందన్నారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో తెలియదన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. అరెస్టులకు భయపడేది లేదన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ప్రశ్నించకూడదా అని నిలదీశారు. అర్థరాత్రి జిట్టా బాలకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలన్నారు బండి సంజయ్.